మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత ఆఫీస్‌లో నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..
కార్యాలయాలలో మధ్యాహ్నం వేళ ఆహారం తింటే చాలు నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటారు కొందరు. బద్ధకం, మందం అంతేకాదు, పక్కనే వున్న వారు ఆవలింతలు పెడితే అది మీకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆఫీస్ లంచ్ ఎందుకంత ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహారం తీసుకోడం లేదా? ఇక్కడ సమస్య ఏమంటే, సాధారణంగా మనమంతా బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. ఇది తప్పు. భోజనం తర్వాత పని చేయాలనుకుంటే మీ లంచ్ లైట్ గా … Read more









