Sleeping On Stomach : మీరు రోజూ బోర్లా ప‌డుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Sleeping On Stomach : ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలామంది నిద్రపోయేటప్పుడు బోర్లా పడి నిద్రపోతూ ఉంటారు. బోర్లా పడుకుని నిద్రపోవడం మంచిదా, కాదా..? ఏమైనా సమస్యలు వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు అస్సలు బోర్లా పడుకుని నిద్రపోకూడదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. బోర్లా పడుకోవడం వలన ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా మీరు నిద్రపోయినప్పుడు మీకు ఛాతి నొప్పి కలిగితే క‌చ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. బోర్లా పడుకోవడం … Read more