నిద్ర సరిగ్గా పట్టడం లేదా ? సైన్స్ ధ్రువీకరించిన ఈ 3 చిట్కాలతో నిద్రలేమి సమస్య ఉండదు..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కచ్చితంగా తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా పోకపోవడం లేదా నిద్రలేమి సమస్య వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మూడ్ మారుతుంది. మెదుడు పనితీరు మందగిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సన్నగిల్లుతుంది. కనుక నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. కరోనా వల్ల ప్రపంచంలో అధిక శాతం మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ నిద్ర సరిగ్గా పోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో 63 దేశాల్లో 2,555 … Read more









