మీకూ నేలపై పడుకునే అలవాటు ఉందా? అయితే మీరీ విషయం తప్పక తెల్సుకోవాల్సిందే..!
కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా , నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోవడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. చూశాము. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు ఉండనే ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు నేలపై హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా? కాదా? అనేది … Read more









