నిద్ర మాత్ర‌ల‌ను త‌ర‌చూ వాడితే క‌లిగే దుష్ప‌రిణామాలు ఇవే..!

సాధారణంగా వృత్తి నిపుణులకు నిద్రలేమి సమస్య వుంటుంది. పని ఒత్తిడి, అనారోగ్య జీవన విధానాలు నిద్రను వీరికి దూరం చేస్తాయి. మంచి నిద్ర పోవాలంటే, కొంతమంది నిద్రమాత్రలు వేస్తారు. ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి. నిద్రమాత్రలు వేస్తే ఏం జరుగుతుంది? పరిశీలించండి. నిద్రమాత్రలు అలవాటు పడేలా చేస్తాయి. బెడ్ టైమ్ అయ్యిందంటే నిద్ర మాత్ర లేకుండా పడుకోలేరు. నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. … Read more