జుట్టు ఎక్కువసమయం స్మూత్‌గా ఉండాలా?
ఇంట్లో నచ్చిన విధంగా ముఖానికి మేకప్, హైర్‌ైస్టెల్‌తో ఇంటి నుంచి బయలుదేరుతాం. ఆఫీసుకు వచ్చేసరికి మేకప్ ఏమోగాని జుట్టు మాత్రం అసలు దువ్వుకున్నామా లేదా అన్న సందేహం వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు స్మూత్‌గా అనిపించిన జుట్టు కొద్దిసేపటికే చింపిరిగా ఎందుకు తయారైందనుకుంటాం. దీన్నే జుట్టు పొడిబారడం అంటారు. ఎక్కువసేపు జుట్టు స్మూత్‌గా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటే.. గుడ్డు : వారానికి రెండుసాైర్లెనా జుట్టుకు కోడిగుడ్డు తెల్లసొన పట్టించాలి. అందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. … Read more









