మీ జ్ఞాపక శక్తి తగ్గుతోందా.. కచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే..!

వయసు పెరుగుతున్న కొద్ది చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ సమస్యను చాలా మంది చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మీకు కూడా జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పబోయే స్మూతిని మీ డైట్ లో చేర్చుకోండి.. ఒక అవకాడో తీసుకొని వాటర్ తో బాగా … Read more