కలలో పాము కనిపించిందా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలు కనడం మానవసహజం..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలోస్తాయి.కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వికులు చెప్తుంటారు..మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి..చెడు కలలకు అర్దం ఏంటి తెలుసుకోండి.. చనిపోయిన వారు కలలో వస్తే అర్దం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని ,వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం..మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో … Read more









