స్నేహం కోసంలో ఆ పాత్రను కృష్ణ చేయాల్సి ఉందట.. కానీ ఎందుకు వద్దన్నారు..?
టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. కానీ ఒకప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తన నటన, డాన్స్ … Read more









