చలికాలంలో గురక ఎందుకు వస్తుంది.. దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..?
చలికాలంలో సహజంగానే చాలా మంది గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే గురక వల్ల ఈ సమస్య ఉన్నవారికే కాకుండా పక్కన పడుకునే వారికి కూడా ఇబ్బందిగా ఉంఉటంది. అయితే చలికాలంలో అసలు గురక ఎందుకు వస్తుంది.. దీన్ని ఎలా నివారించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో గురక అనేది ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం వల్ల వస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా మనకు తెలియకుండానే నోటితో రాత్రిపూట శ్వాస తీసుకుంటాం. దీంతో … Read more









