శుక్ర కణాల సంఖ్యను పెంచేందుకు సూచనలు.. ఆయుర్వేద విధానాలు..!
ఇన్ఫెక్షన్లు ఉండడం.. బిగుతైన దుస్తులను ధరించడం.. మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం.. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం.. అధిక బరువు.. మరీ ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం లేదా శృంగారంలో పాల్గొనడం.. పొగ తాగడం.. మద్యం సేవించడం.. మానసిక ఒత్తిడి.. జింక్ లోపం ఉండడం.. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్లు.. వంటి అనేక కారణాల వల్ల సాధారణంగానే చాలా మందిలో వీర్యం తక్కువగా ఉంటుంది. దీంతో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. అయితే ఇలా … Read more









