పురుషుల్లో ఉత్పన్నమయ్యే వీర్యం నాణ్యతను ఇలా తెలుసుకోవచ్చు..!
దంపతుల్లో స్త్రీ, పురుషులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పడే, వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సరిగ్గా పనిచేసినప్పుడు పిల్లలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే స్త్రీల మాట అటుంచితే ప్రధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్నప్పుడే సంతానం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీర్యంలో శుక్ర కణాలు ఏమాత్రం యాక్టివ్‌గా లేకపోయినా, లేదంటే ఉండాల్సిన సంఖ్య కన్నా శుక్ర కణాలు తక్కువగా ఉన్నా దాంతో సంతానం అంత ఈజీగా కలగదు. అలాంటప్పుడు వారు సరైన సూచనలు పాటించి సంతానం పొందవచ్చు. అయితే … Read more









