“స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?
“స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమా గురించి తెలియని వారుండరు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన “స్పైడర్ మ్యాన్ – నో వే హేమ్ ” సినిమాను సినీ ప్రేమికులు విపరీతంగా ఆరాధించారు. ఈ సినిమా బాక్సాఫీస్ లో రికార్డులను సాధించి రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15 వేల కోట్ల) ఆదాయాన్ని సంపాదించింది. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఈ సినిమా సాధించిన … Read more









