అందంగా క‌నిపించాల‌నుకుంటున్నారా..? అయితే స్పూన్ మ‌సాజ్‌ను ట్రై చేయండి..!

అందం అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మ‌హిళ‌లే. ఎందుకంటే అందానికి వారు ఇచ్చే ప్రాధాన్య‌త పురుషులు కూడా ఇవ్వ‌రు. అయితే ఈ రోజుల్లో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌డం కోసం త‌ప‌న ప‌డుతున్నార‌నుకోండి. అది వేరే విష‌యం. ఈ క్ర‌మంలో ఫేస్‌ప్యాక్‌లు, క్రీములు రాసుకోవ‌డం, బ్యూటీ పార్ల‌ర్ల‌కు, స్పాల‌కు వెళ్ల‌డం కూడా ఎక్కువైపోయింది. కానీ వాట‌న్నింటిక‌న్నా ఓ సింపుల్ ట్రిక్ ద్వారా ముఖాన్ని మ‌రింత అందంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు. … Read more