స్పోర్ట్స్ షూకు లేసులు కట్టుకునే వద్ద అదనపు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..? తెలుసుకోండి..!
రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఆటలు ఆడడం… వీటన్నింటిలో ఏది చేసినా మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అయితే వీటిలో దేన్ని ఆచరించాలన్నా ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ షూ మాత్రం ధరించాల్సిందే. లేదంటే అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు, ప్రమాదాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఏ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ షూలో అయినా లేసులు కట్టుకునే దగ్గర రెండు అదనపు రంధ్రాలు ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా? అయితే ఇప్పుడు … Read more









