ఉల్లిపాయలను మొలకెత్తించి తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
ఎండాకాలంలో ఎన్నో సమస్య వస్తాయి..వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. ఉల్లిపాయలతో కలిగే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు పెద్దలు. ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. … Read more









