Sr NTR And Jr NTR : రూపురేఖలే కాదు.. ఆ లక్షణాలు కూడా Sr ఎన్టీఆర్ నుంచి Jr ఎన్టీఆర్ కు వచ్చాయి అనడానికి ఉదాహరణ..
Sr NTR And Jr NTR : తెలుగు చిత్రసీమలో నందమూరి తారకరామారావు చెరగని ముద్ర వేసుకున్నారు. విలక్షణమైన తన నటనతో ఎన్టీరామారావు నట విశ్వరూపరాన్ని ప్రదర్శించారు. ఇక నందమూరి ఫ్యామిలీలో ఎన్టీరామారావు తరవాత ఆయన నట ప్రస్థానాన్ని బాలకృష్ణ కొనసాగించారు. బాలయ్య తరవాత మళ్లీ అంతటి క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చింది. ఎన్టీఆర్ పోలికలు తాతలా ఉండటం.. నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకోవడంతో బాలయ్య కంటే ఎన్టీఆర్ కు ఎక్కువే క్రేజ్ ఉంది. … Read more









