Sr NTR Hand Writing : సీనియ‌ర్ ఎన్‌టీఆర్ చేతి రాత చూశారా..? నిజంగా అక్షరాలు ఆణిముత్యాలే..!

Sr NTR Hand Writing : కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు యాక్టింగ్‌లో మంచి పేరు ఉంది. ఆయ‌నంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ఇష్టం. ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌తోనే కాదు.. చిత్ర సీమ‌లోని అంద‌రితోనూ అన్నా అని పిలిపించుకున్నారు. ఆయ‌నను ప్ర‌తి తెలుగు కుటుంబం కూడా త‌మ ఇంటి పెద్ద‌లా భావిస్తుంది. అప్ప‌ట్లో ఆయ‌న పోస్ట‌ర్‌ను చూసే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లేవారు.. అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఆయ‌న … Read more