Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..
Sr NTR Speech : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వేరే చోట కూడా ఇప్పటికీ ఆయన పేరు మారు మ్రోగిపోతూనే ఉంటుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే ప్రభంజనం సృష్టించిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కుతుంది. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో విశేష జన సమూహం మధ్య సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే సీఎం కాకముందు … Read more









