శ్రీలీలకి ఆ తెలుగు హీరో అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?
ఈ మధ్యకాలంలో ఈ క్రేజీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా తనదైన నటనతో సినిమాల్లో సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ కుర్ర హీరోయిన్. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేస్తూ భళా అనిపిస్తోంది ఈ అమ్మడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆవిడే నండి శ్రీలీల. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు … Read more









