Srivari Nijaroopa Darshanam : తిరుమల శ్రీవారిని ఇలా ఎప్పుడైనా దర్శించుకున్నారా.. అందరికీ ఆ భాగ్యం లభించదు..!
Srivari Nijaroopa Darshanam : ప్రతి రోజు వేలల్లో భక్తులు తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వారి కోరికలని వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుంటూ ఉంటారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం తెల్లవారుజామున రెండవ అర్చన తర్వాత, మూలమూర్తి ఏ అలంకారం లేకుండా దర్శనం ఇస్తారు. దీని గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. నిజరూప దర్శనం అంటే ఏంటి..? గురువారం నాడు నిజరూప దర్శనం గురించి ముఖ్య … Read more









