స్టేజ్ ఎక్కగానే కాళ్లు, చేతులు వణుకుతున్నాయా? అయితే నీ అవకాశం ఎదుటివారికి పోయినట్లే!
ప్రతి ఒక్కరికీ కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. డ్యాన్స్ చేయాలి. పాటలు పాడాలి. వాటిలో స్పీచ్ ఇవ్వాలని కలలు కంటుంటారు. ఆ కలను నెవవేర్చుకునే పనిలో అందరి ముందు స్టేజిపైకి ఎక్కుతారు. ధైర్యంగా మైక్ తీసుకొని గొంతు సవరించుకుంటారు. తీరా నోట్లోంచి మాటలు వచ్చేసరికి కాళ్లు, చేతులు వణకడం మొదలవుతుంది. చుట్టూ నిశ్వబ్దం. అందరూ నన్నే చూస్తున్నారనే ఆలోచనలతో నోట్లోంచి మాట బయటకు రాదు. వచ్చిన మాటకూడ తడబడుతూ వస్తుంది. ఆ వణుకుతూ వచ్చే మాటలే తోటి … Read more









