దుస్తులపై పడ్డ మరకలను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు….!
దుస్తులపై మరకలు పడితే వాటిని తొలగించాలంటే పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మనకు నచ్చిన దుస్తులపై మరకలు పడితే వాటిని ఎలాగైనా తొలగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆ మరకలు అలాగే ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలు పాటిస్తే దుస్తులపై పడిన ఎలాంటి మరకలను అయినా చాలా తేలిగ్గా తొలగించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. తెలుపు రంగు దుస్తులపై మరకలు పడితే ఆ దుస్తులను ఉతికే నీటిలో … Read more









