ఏ నక్షత్రానికి ఏ దేవతా బలం ఉంటుందో.. తెలుసా..?

మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి, ఏ దేవతా బలం ఉంటుందనేది చెప్పవచ్చు. మరి మీ నక్షత్రానికి కూడా ఏ దేవతా బలము ఉంటుందనేది చూసేయండి. అశ్విని నక్షత్రం కి కేతువు అధిపతి. ఆది దేవత గణపతి. భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఆది దేవత మహాలక్ష్మి దేవి. కృతిక నక్షత్రానికి సూర్యుడు అధిపతి, ఆదిదేవత శివుడు. రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ఆది దేవత దుర్గాదేవి. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి, ఆదిదేవత … Read more