Star Couples : పెద్దలను ఒప్పించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదు స్టార్ జంటలు వీళ్లే.!

Star Couples : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణం. చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయో తెలియదు కానీ విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐదు స్టార్ జంటలు ఏవో చూద్దాం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ టాలీవుడ్ … Read more