జిడ్డు చర్మం ఉన్నవారు ఈ వస్తువులను పొరపాటున కూడా వాడకూడదు..!
మీ చర్మ రకానికి సంబంధించి కాకుండా ఏది పడితే దాన్ని వాడడం వలన చర్మం ఇబ్బందులకి గురవుతుంది. అందుకే మీ చర్మం ఎలాంటి రకమో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు కొన్ని రకాల మేకప్ సాధనాలని వాడకూడదు. వాటిని వాడడం వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంది. అలాంటి చర్మ సాధనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. … Read more









