ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నాయా.. అయితే వీటిని తీసుకోండి..
కరోనా వల్ల చాలా మందిలో ఒత్తిడి పెరిగిపోయాయి. భయాలు పెరిగి ఒత్తిడిగా మారి చివరికి యాంగ్జాయిటీలోకి దారి తీస్తుంది. ప్రస్తుత జీవన విధానాల వస్తున్న ఈ మార్పులను తట్టుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకువస్తే బాగుంటుంది. అలాంటి మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం. డి విటమిన్ లోపం వల్ల యాంగ్జయిటీ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో డి విటమిన్ లోపం ఉన్నవారు 77శాతం ఉన్నారని అంచనా. సూర్యుని నుండి వచ్చే ఈ విటమిన్ ఎముకలకి శక్తిని ఇచ్చి … Read more









