ఆధునిక స‌బ్‌మెరైన్ తీసుకోవాలా.. లేక ఎయిర్ క్యారియ‌ర్ తీసుకోవాలా..?

అవసరాలు, కోరికలు చాలా ఉండవచ్చు కానీ ఆర్థిక కేటాయింపులకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అత్యవసరమైనది ఎంచుకోకతప్పదు. అదే CDS చెప్పేది. ఆధునిక జలాంతర్గాములా లేదా మూడవ విమానవాహక నౌక కావాలో తేల్చుకోమని అడిగారు. నౌకా దళం రెండూ కావాలి అంటుంది అది సమస్య. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆధునిక జలాంతర్గాములను తీసుకోవడమే సరైన నిర్ణయం. అదెలా? మనకి ఉన్న ప్రధాన శత్రువులు పాకిస్తాన్, చైనా. చైనా నౌకలు మనతో యుద్ధం చెయ్యాలి అన్నా, వారికి కావలసి … Read more