పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పినా సరే ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందట..!
సంతానం కోసం అనేక మంది దంపతులు కలలు కంటుంటారు. ప్రస్తుతం చాలా మంది సంతానం లేక బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో అన్నీ సక్రమంగా ఉన్నట్లు వచ్చినా పిల్లలు ఎందుకు కలగడం లేదని చింతిస్తుంటారు. అయితే అలాంటి వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి దంపతులకు అయినా సరే పిల్లలు పుడతారట. అలా అని ఇక్కడి స్థల పురాణమే చెబుతోంది. ఇంతకీ ఆ ఆలయం ఏమిటి.. ఎక్కడ ఉందంటే.. ఈ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని … Read more









