ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతున్నారా.. అయితే అందుకు కారణాలు ఇవే..!
ఇప్పుడున్న ఆహార అలవాట్లు, జీవన విధానం పిల్లల్లోను, పెద్దల్లోను ఓబేసిటీ కీ దారి తీస్తున్నాయి. బరువు తగ్గేందుకు చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా, బరువు తగ్గాలనే ఆలోచన లేనివారు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గడం ప్రారంభిస్తే ఆందోళన చెందాల్సిన విషయమే. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. బరువు తగ్గడం కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తుందని తెలుసుకోవాలి. బరువు ఉన్నట్టుండి తగ్గుతుంటే శరీరంలో … Read more









