Suitcase : సూట్ కేస్‌ల‌లో దుస్తుల‌ను ఎలా స‌ర్దుకోవాలో తెలుసా..?

Suitcase : ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు.. ఇత‌ర సంద‌ర్భాల్లో స‌హ‌జంగానే చాలా మంది సూట్‌కేస్‌ల‌ను వాడుతుంటారు. ఇవి ఒక‌ప్పుడు సాధార‌ణంగా ఉండేవి. కానీ ప్ర‌స్తుతం అనేక ర‌కాల మోడ‌ల్స్ మ‌న‌కు వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి సౌక‌ర్యానికి.. స్థోమ‌త‌కు త‌గిన‌ట్లుగా వారు సూట్‌కేస్‌ల‌ను వాడుతున్నారు. ఇక సూట్ కేస్‌లలో అధికంగా దుస్తుల‌ను మోయాల్సి వ‌స్తే.. ట్రాలీ సూట్ కేస్‌ల‌ను వాడుతున్నారు. దీంతో వాటిని తీసుకెళ్ల‌డం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. అయితే ట్రాలీ సూట్ కేస్‌ల‌ను తీసుకెళ్ల‌డం సుల‌భ‌మే. … Read more