అవకాశాల కోసం కడుపులో బిడ్డను చంపుకున్న హీరోయిన్ సుకన్య.. అసలు విషయం బయట పెట్టిన భర్త..!

జగపతి బాబు హీరోగా ఏ.ఎం.రత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పెద్దరికం మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజశేఖర్ తో అమ్మ కొడుకు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో … Read more