Sundarakanda Aparna : సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది..?

Sundarakanda Aparna : ఒక‌ప్పుడు వెండితెర‌పై మెరిసిన కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు కొద్ది రోజుల‌కి తెర‌మ‌రుగ‌య్యారు. పెళ్లి చేసుకొని సినీ ప‌రిశ్ర‌మ‌కు పూర్తిగా దూరం అయ్యారు. అలాంటి వారిలో సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఒక‌రు. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రీమేక్ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ కాగా, వెంకీ – మీనా జంట‌గా న‌టించిన ఈ సినిమాలో లెక్చ‌ర‌ర్ వెంక‌టేష్‌ను ప్రేమించే ఓ అల్ల‌రి పిల్లగా అపర్ణ న‌టించి మెప్పించింది.ఈ సినిమాతో అపర్ణ ఫుల్ పాపులారిటీ … Read more