సుందరకాండ అపర్ణ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఎలా మారిపోయిందో తెలుసా..?

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా సుందరకాండ సినిమా వచ్చింది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. లెక్చరర్ ని ప్రేమించే ఒక అమ్మాయి కథ ఈ సినిమా. ఈ చిత్రంలో వెంకటేష్ లెక్చరర్ గా నటించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మీనా … Read more