Business Ideas : ఎవర్‌గ్రీన్ బిజినెస్.. సూపర్‌మార్కెట్ స్టోర్.. లాభసాటి స్వయం ఉపాధి..!
నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా స్టోర్స్ బిజినెస్ అంటే.. అది ఎవర్‌గ్రీన్ బిజినెస్.. చూడండి.. కరోనా కష్టకాలంలోనూ ఆ వ్యాపారాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్నాయి. అందుకనే చాలా మంది కిరాణా స్టోర్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కొంత పెట్టుబడి ఎక్కువ పెట్టే సామర్థ్యం ఉంటే.. కిరాణా స్టోర్స్ కాదు. సూపర్ మార్కెట్ పెట్టాలి. దీంతో లాభాలు బాగా వస్తాయి. మరి ఇందుకు ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఏమేం అవసరం అవుతాయో.. ఈ బిజినెస్‌లో ఎంత … Read more









