అబ్దుల్ కలాంతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ !
యంగ్ హీరోయిన్ సురభి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వు, నాకే అందావే, అని అంటూ కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిస్తోంది యంగ్ హీరోయిన్ సురభి. ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక శశి సినిమాతో … Read more









