నటి సూర్యకాంతం భర్త ఎవరో తెలుసా..?
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు సూర్యకాంతం డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ లను సైతం వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్. అప్పట్లో అత్త పాత్ర చేయాలంటే కచ్చితంగా … Read more









