Susmitha : చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే.. షాకవుతారు..!
Susmitha : సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీకే పెద్దన్నగా మారారు. 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కుమారుడు … Read more









