టాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !

అనారోగ్యం వచ్చినప్పుడో.. బీపీ,షుగర్ వంటి వ్యాధులు ఉన్నప్పుడో టాబ్లెట్లు వేసుకోవడం తప్పదు. నలభయ్యేళ్లు రాక ముందే చాలామంది రోజూ మూడు, నాలుగు టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక థైరాయిడ్ వంటి సమస్య ఉన్నవారు రోజూ పొద్దున్నే టాబ్లెట్ వేసుకోవాల్సిందే. అధిక రక్తపోటు, హృద్రోగం, నొప్పులకు మందులు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే టాబ్లెట్లు వేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మొదటిది బాగా నీరు తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ … Read more