స్వస్తిక ముద్రను హిట్లర్ నాజి ముద్రగా వాడడానికి గల కారణాలు ఏంటి?

హిట్లర్ స్వస్తిక ముద్రను వాడలేదండి, అతను వాడిన ముద్ర Hakenkreuz అనే జర్మన్ సింబల్. దీనిని hooked cross అని కూడా అంటారు. క్రిస్టియన్లుకు మచ్చ రాకుండా ఉండడం కోసం హిట్లర్ రాసిన mein kamph ను అనువదించిన ఐరిష్ వ్యక్తి జేమ్స్ మర్ఫీ కావాలనే hooked cross కి బదులు స్వస్తిక అని అనువదించాడు అని కొందరి వాదన. హిట్లర్ క్రిస్టియన్ అవునో కాదో తెలియదు గాని, హిందువులను చెడ్డవాళ్ళుగా, హిట్లర్ హిందూ భావజాలం కలిగిన…

Read More