Swayam Krushi Movie : స్వ‌యంకృషి షూటింగ్ స‌మ‌యంలో ప‌డుకున్న చిరు.. విశ్వ‌నాథ్ ఏం చేశారంటే..?

Swayam Krushi Movie : డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా. అప్పటివరకు మాస్‌ ఇమేజ్‌లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది ఈ చిత్రం. స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న త‌క్కువే. 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించ‌గా, బాల నటుడు … Read more