అరచేతులకు తరచూ చెమట పడుతుందా..? అయితే కారణాలు ఇవే..!
శరీరానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైన చేతుల్ని బట్టి అంచనా వేస్తారు వైద్యులు. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే అరచేతిని బట్టి వ్యాధిని కనుగొనవచ్చు. అసలు అరచేతులు ఎందుకు చెమటలు పడుతాయో తెలుసుకోండి. వణికే చేతుల సమస్యను వృద్దుల్లో చూస్తుంటాం. వయసు మీద పడితేనే అలా చేతులు వణుకుతాయి అనుకుంటే పొరపాటే. కెఫిన్ ఎక్కువగా తీసుకునే వారికి చేతులు వణుకుతుంటాయి. … Read more









