పాదాలు, చేతుల్లో చెమటలు పడుతున్నాయా..? అయితే కారణాలు ఏమిటో తెలుసుకోండి..!
శరీరానికి చెమట పుట్టడం సాధారణమే. చెమట పుట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ. శరీరంలో వేడిగా మారుతుంటే దాన్ని చల్లార్చేందుకు ఆటోమేటిక్ గా చెమట పుడుతుంది. ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. వారి వారి శరీరాల్ని బట్టి చెమట ఎక్కువ, తక్కువ ఉంటుంది. వేడి శరీరం అయితే ఎక్కువ చెమట పోస్తుంది. తక్కువ వేడి అయితే చెమట తక్కువ పోస్తుంది. ఐతే శరీరంలోని అన్ని ప్రాంతాల్లో చెమట పట్టడం ఒకే విధంగా ఉండదు. పెదవుల మీద … Read more









