చీకటి పడ్డాక ఇంటిని ఎందుకు శుభ్రం చేయకూడదు.. అసలు కారణం ఇదే..!
మన పెద్దలు చెప్తూ ఉంటారు, చీకటి పడ్డాక ఇల్లుని శుభ్రం చేయకూడదని.. ఎందుకు చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి రాత్రిపూట ఇల్లుని తుడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని పెద్దలు చెప్పడం జరుగుతుంది. చీకటి పడ్డాక ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదా..? లక్ష్మీదేవి వెళ్లి పోతుందా అనే విషయాన్ని చూస్తే చీకటి పడ్డాక ఇంటిని అసలు క్లీన్ చేయకూడదు చీకటి పడక ముందే … Read more









