బాగా పొట్ట నిండా భోజనం చేసాక ఏదైనా స్వీట్ తింటే బాగా అరుగుతుంది అంటారు అది నిజమేనా?
భోజనం చేసే క్రమాన్ని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. దీని వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. తిన్న పదార్థం 20–30% అరగటం అనేది నోటిలో జరుగుతుంది. దీనికి పళ్ళు మరియు లాలా జలం సహకరిస్తాయి. మిగిలిన 70% పొట్టలో జరుగుతుంది. కేవలం సోషణ మాత్రమే మన ప్రేగులలో జరుగుతుంది. ఐతే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ మరియు ఉదజనికామ్లము ముఖ్యపా త్ర పోషిస్తాయి. వీటికి లాలాజలం కూడా తోడైతే త్వరగా … Read more









