హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టలోన్ ఒకప్పుడు తిండికి లేక బస్టాప్‌లో పడుకున్నాడని మీకు తెలుసా..?
గతంలో సిల్వెస్టర్ స్టాలోన్ ఒక పేరు తెలియని చిన్న నటుడు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండేవాడు. ఒక దశలో, అతను తన భార్య నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. పరిస్థితులు ఇంతగా దిగజారిపోయాయి, అతను తిండి లేక, అద్దె చెల్లించలేక, మూడు రోజులు న్యూయార్క్ బస్ స్టేషన్ లో పడుకున్నాడు. తన కుక్కకు ఆహారం పెట్టలేక, చివరికి ఒక మద్యం షాపు బయట ఆ కుక్కను $25కి ఒక వ్యక్తికి అమ్మేశాడు. ఏడుస్తూ వెళ్లిపోయినట్టు చెప్పాడు. ఇంకా … Read more









