ఇంజెక్షన్ చేసే ముందు వైద్యులు కొంత మెడిసిన్‌ను సిరంజిలోంచి బయటకు పంపుతారు… ఎందుకో తెలుసా..?
మీరెప్పుడైనా హాస్పిటల్‌లో ఇంజెక్షన్ చేయించుకున్నారా? అఫ్‌కోర్స్..! చేయించుకునే ఉంటారు లెండి. ప్రస్తుత తరుణంలో హాస్పిటల్ మెట్లను తొక్కని వారు బహుశా ఎవరూ ఉండరు. అలాగే ఇంజెక్షన్ చేయించుకోని వారు కూడా ఎవరూ ఉండరు లెండి. అయితే ఇంజెక్షన్ చేసే సమయంలో ఓ విషయాన్ని మీరు గమనించారా? అదేనండీ, నర్సు లేదా డాక్టర్ మెడిసిన్‌ను సిరంజిలోకి పూర్తిగా లాగాక దాంట్లో నుంచి కొంత మెడిసిన్‌ను ముందుగా బయటికి పంపాకే ఇంజెక్షన్ చేస్తారు కదా, వారు అలా చేయడాన్ని మీరెప్పుడైనా … Read more









