తలంబ్రాలలో పసుపు ఎందుకు కలుపుతారో మీకు తెలుసా..?

హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పసుపును గౌరీదేవిగా భావిస్తూ ఉంటాం. మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడి దగ్గర నుంచి మొదలు కాళ్లకు పెట్టుకునే వరకు పసుపు ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. ఇక తమిళనాడులో అయితే మొహం దగ్గర నుంచి మొదలు శరీరమంతా పసుపు రాసుకుంటారు. అంటే పసుపు కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వివాహం, శుభకార్యాలయినప్పుడు పసుపును తీసుకోవాలంటే ముందు పసుపు కొమ్ములను తీసుకొని దంచు తారు. అలా దంచిన పసుపునే … Read more