బాహుబలి లో అవంతిక పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..!!
దేశవ్యాప్తంగా బాహుబలి చిత్రం ఎంతటి ఘనవిజయం అందుకుందో మనందరికీ తెలుసు. ఈ సినిమా ద్వారా తెలుగోడి సత్తా ఏంటో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయింది. అలాంటి ఈ సినిమాలో చేసిన నటీనటులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఈ మూవీలో అవంతిక పాత్ర కూడా చాలా ఫేమస్ అయింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఆ తెలుగు స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట.. కానీ ఆ హీరోయిన్ ని చూసి రాజమౌళి … Read more









