భార‌త దేశ స‌రిహ‌ద్దులో ఉన్న ఈ ఆల‌యాన్ని చూస్తే పాక్ సైనికుల‌కు హ‌డ‌ల్‌. ఎందుకో తెలుసా..?

పాకిస్థాన్‌తో మ‌న దేశానికి ఉన్న వైరం ఈనాటిది కాదు. స్వాతంత్ర్యం వ‌చ్చాక పాకిస్థాన్ భార‌త్ నుంచి విడిపోయి కాశ్మీర్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఆ అంశ‌మై ఇరు దేశాల మ‌ధ్య అనేక సార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. చిన్నపాటి యుద్ధాలు లెక్క‌లేన‌న్ని చోటు చేసుకున్నాయి. ఇక 1965తో పాక్‌తో జ‌రిగిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ యుద్ధం చాలా రోజుల పాటు జ‌ర‌గ్గా చివ‌ర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి చొర‌వ‌తో యుద్ధం ముగిసింది. అయితే ఆ యుద్ధంలో … Read more